Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆబ్కారీ లక్ష్యాలు సాధించాలి.. అక్రమ మద్యం అరికట్టాలి

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Aug 12, 2026 11:58 AM కడపGeneral
ఆబ్కారీ లక్ష్యాలు సాధించాలి.. అక్రమ మద్యం అరికట్టాలి - Udayam
ఆబ్కారీ రాబడి లక్ష్యాలు సాధించడంతో పాటు అక్రమ మద్యం నియంత్రణపై దృష్టి పెట్టాలని కమిషనర్‌ చామకూరి శ్రీధర్‌ అధికారులను ఆదేశించారు. కడపలో మూడు జిల్లాల ఆబ్కారీ శాఖపై సమీక్ష నిర్వహించారు. గడువులో లక్ష్యాలు సాధించేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాలని సూచించారు. అక్రమ మద్యం కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...