వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేటలో వెలుగు యానిమేటర్ షేక్ సల్మా తమ నుంచి రూ.30 లక్షలకు పైగా స్వాహా చేసినట్లు బాధితులు బుధవారం ఏపీఎం వెంకటరెడ్డికి ఫిర్యాదు చేశారు.
23 నెలలుగా వసూలు చేసిన మొత్తాన్ని బ్యాంకులో జమ చేయకుండా మోసగించారని ఆరోపించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి తమకు న్యాయం చేయాలని కోరారు.
Comments
Loading comments...

