వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన సాయి మణికంఠరాజు నీట్ పీజీ ఫలితాల్లో సత్తా చాటారు. ప్రతిష్ఠాత్మక మంగళగిరి ఎయిమ్స్ వైద్య కళాశాలలో ఆయన పీజీ సీటు సాధించారు.
ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, మిత్రులు, ఉపాధ్యాయులు ఆయనను అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత వైద్యుడిగా ఎదిగి నియోజకవర్గ ప్రజలకు, గ్రామస్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

