Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట లో వెలగని హైమాస్ట్ లైట్లు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 10, 2026 10:22 PM నాగర్ కర్నూల్General
అచ్చంపేట లో వెలగని హైమాస్ట్ లైట్లు - Udayam
అచ్చంపేట పట్టణంలో అంబేద్కర్‌ చౌరస్తా నుంచి లక్ష్మి సినిమా థియేటర్ హైమాస్ట్‌ లైట్లు వెలగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం వేళల్లో ఈ చౌరస్తాలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని, వెలుగులు లేక కాలినడకన వెళ్లే పాదచారులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి వెంటనే లైట్లను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...