వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ జిల్లా వెలిమినేడు వద్ద జాతీయ రహదారిపై కారును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు ప్రయాణికులు గాయపడ్డారు. ట్యాంకర్ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో హైదరాబాద్-విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ల సహాయంతో ట్యాంకర్‌ను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Comments
Loading comments...

