వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరగిరి 216 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది. కొమరగిరికి చెందిన ఈతకోట సూర్యకుమార్ (39), జి.వేమవరానికి చెందిన ఆకుల సాయి (30) మృతి చెందారు.
గట్టువారిపేట మలుపు వద్ద వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా బారికేడ్లు ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

