Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూ-శ్రీనగర్ హైవేపై ప్రమాదం: ఇద్దరి దుర్మరణం

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 22, 2026 3:48 PM జాతీయంGeneral
జమ్మూ-శ్రీనగర్ హైవేపై ప్రమాదం: ఇద్దరి దుర్మరణం - Udayam
జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో ఘోర ప్రమాదం జరిగింది. బండరాళ్లు, మట్టి వాహనాలపై పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Comments

G
Loading comments...