వార్తలకు తిరిగి వెళ్లండి

తణుకు మండలం వెంకట్రాయపురంలో సోమవారం అర్ధరాత్రి కారు ప్రమాదానికి గురైంది. తణుకు నుంచి భీమవరం వెళ్తున్న కారు అదుపుతప్పి ఆంధ్ర షుగర్స్ సమీపంలోని ఐలాండ్‌ను ఢీకొట్టింది.
ప్రమాదంలో కారులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...

