వార్తలకు తిరిగి వెళ్లండి

పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వెళ్లివన్ను గ్రామానికి చెందిన బీటెక్ రెండో సంవత్సరం విద్యార్థి తరుణ్‌కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం రాత్రి విశాఖ జిల్లా భీమిలి పరిధిలోని సంగివలస హైవేపై పెట్రోల్ బంక్ సమీపంలో బైక్‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందినట్లు ఎస్సై గౌరీ తెలిపారు.
Comments
Loading comments...

