వార్తలకు తిరిగి వెళ్లండి

ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై కారు అదుపుతప్పి బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
రాజస్థాన్‌కు చెందిన కనైయాలాల్ (25), దేరామ్ (24) ఇంద్రారెడ్డినగర్‌లో నివసిస్తూ టైల్స్ పనులు చేసుకుంటున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి, కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

