Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో ప్రమాదం

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jun 24, 2026 11:42 AM మంచిర్యాలGeneral
మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో ప్రమాదం - Udayam
మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో అకౌంట్ సెక్షన్ గదిలో అడుగు లోతులో భూమి ఒక్కసారిగా కుంగిపోయింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భవన నిర్మాణంలో నాణ్యతా లోపాలు ఉండటమే ఈ ఘటనకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. కార్యాలయంలోని సామాగ్రి చిందరవందరగా మారడంతో అధికారులు విస్మయానికి గురయ్యారు.

Comments

G
Loading comments...