Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రేక్‌కు బదులు యాక్సిలరేటర్

Follow Udayam on Google
సాయి తేజ Aug 13, 2026 6:41 AM జాతీయంGeneral
బ్రేక్‌కు బదులు యాక్సిలరేటర్ - Udayam
కోల్‌కతాలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ పరీక్ష కోసం కారు నడపడం సాధన చేస్తున్న సుమిత్రా దాస్‌ పొరపాటున బ్రేక్‌కు బదులు యాక్సిలరేటర్‌ తొక్కడంతో కారు చెరువులోకి దూసుకెళ్లింది. నీటిలో మునిగి ఆమె ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల ప్రయత్నాలు ఫలించకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది క్రేన్‌ సాయంతో కారును బయటకు తీశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...