Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే

Follow Udayam on Google
మానస శర్మ Aug 05, 2026 3:26 PM అనకాపల్లి General
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే - Udayam
అనకాపల్లి పట్టణంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అధికారులను ఆదేశించారు. రోడ్లు, మురుగు కాలువల పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పార్కుల అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించి, అన్ని పనులను నాణ్యతతో చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.

Comments

G
Loading comments...