Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి పనులు వేగవంతం చేయాలి : చంద్రబాబు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 29, 2026 12:36 AM అమరావతిGeneral
అమరావతి పనులు వేగవంతం చేయాలి : చంద్రబాబు - Udayam
రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా, నాణ్యతతో నిర్దేశిత గడువులో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రూ.50,999 కోట్లతో చేపట్టిన 95 ప్రాజెక్టుల్లో నెలకు కనీసం 7.92 శాతం పనులు పూర్తి కావాలని సూచించారు. భూసేకరణ, నిధులు, అనుమతులు, డిజైన్లలో శాఖల మధ్య సమన్వయం ఉండాలని, తాను కూడా పనులను స్వయంగా సమీక్షిస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...