వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్లలచెరువు మండలం గంగవరం సచివాలయంలో రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ VRO బాషా శుక్రవారం ACBకి పట్టుబడ్డారు. భూమి ఆన్‌లైన్, పాస్ పుస్తకాల మంజూరు కోసం లంచం డిమాండ్ చేయడంతో రైతు ACBని ఆశ్రయించారు.
పక్కా ప్రణాళికతో దాడి చేసిన ACB అధికారులు VROను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

