వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శామీర్‌పేట తహసీల్దార్ సుచరిత నివాసంలో ఏసీబీ అధికారులు మరోసారి సోదాలు చేపట్టారు. ఆమెకు భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
గతంలో లంచం తీసుకుంటూ పట్టుబడి అరెస్ట్ అయిన సుచరిత కేసులో భాగంగానే, ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...

