వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ నగరపాలక సంస్థలో పలు విభాగాలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మంగళవారం సాయంత్రం తనిఖీలు చేపట్టారు. టౌన్‌ప్లానింగ్‌లో అక్రమ నిర్మాణాలు, అనుమతుల ఉల్లంఘనలపై ఫిర్యాదులు ఉన్నట్లు సమాచారం అందించారు.
రికార్డుల నిర్వహణ, పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యంపై వివరాలు సేకరించినట్లు తెలిసింది. నిర్మాణ అనుమతులు, నోటీసులపై పరిశీలన కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

