వార్తలకు తిరిగి వెళ్లండి

దిల్లీకి చెందిన ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ఓక్టర్, సరికొత్త 'స్టూడియో ఏసీ 5000- 2026' మోడల్‌ను ఆవిష్కరించింది. 0.5 టన్, 3 స్టార్ రేటింగ్‌తో వచ్చిన ఈ ఏసీ ధర జీఎస్‌టీతో కలిపి రూ.16,999. ఇది 75 చదరపు అడుగుల్లోపు చిన్న గదులకు ఎంతో అనుకూలం. సాధారణ ఏసీల కంటే 30 శాతం తక్కువ బరువుండే ఈ పరికరం వినియోగానికి గంటకు కేవలం రూ.4 విద్యుత్తు ఖర్చవుతుందని సంస్థ తెలిపింది.
Comments
Loading comments...

