Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అబ్రార్‌ అహ్మద్‌కు నంబర్‌ వన్‌ ర్యాంక్‌

Follow Udayam on Google
Sai Nath Sep 23, 2026 3:32 PM జాతీయంక్రీడలు
అబ్రార్‌ అహ్మద్‌కు నంబర్‌ వన్‌ ర్యాంక్‌ - Udayam
టీ20 బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్‌ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ తొలిసారి ప్రపంచ నంబర్‌ వన్‌గా నిలిచాడు. 737 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్న అతడు.. 736 పాయింట్లతో ఉన్న రషీద్‌ ఖాన్‌ను వెనక్కి నెట్టాడు. బ్యాటర్లలో హ్యారీ బ్రూక్‌ ఐదు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంక్‌కు చేరాడు. జోస్‌ బట్లర్‌ ఐదో స్థానంలో నిలిచాడు. శ్రేయస్‌ అయ్యర్‌ 22వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

Comments

G
Loading comments...