Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అబ్కారీ నూతన కార్యవర్గానికి ఘన సన్మానం

Follow Udayam on Google
RR REDDY Aug 25, 2026 8:37 PM నిజామాబాద్General
అబ్కారీ నూతన కార్యవర్గానికి ఘన సన్మానం - Udayam
జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి కార్యాలయంలో అబ్కారీ శాఖ నూతన కార్యవర్గానికి ఘన సన్మానం నిర్వహించారు. బాసర జోన్ పరిధిలో నూతనంగా ఎన్నికైన హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ అసోసియేషన్ కమిటీ చైర్మన్ కైలాస్ పవార్, వైస్ చైర్మన్ లింబాద్రి, కోశాధికారి చల్లా బాబును శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో డీపీఈఓ కె.జి. నందగోపాల్, ఎక్సైజ్ అధికారులు, మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...