Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అబిడ్స్‌లో ఫిల్మ్ ప్రొడ్యూసర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. మహిళ కాలు ఫ్రాక్చర్

Follow Udayam on Google
Girish Bidkar Aug 13, 2026 9:46 PM హైదరాబాద్General
అబిడ్స్‌లో ఫిల్మ్ ప్రొడ్యూసర్ డ్రైవర్ నిర్లక్ష్యం.. మహిళ కాలు ఫ్రాక్చర్ - Udayam
నగరంలోని అబిడ్స్‌లో ఫిల్మ్‌ ప్రొడ్యూసర్‌ డ్రైవర్‌ మహనంద నడిపిన కారు బీభత్సం సృష్టించింది. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సునీతను కారు ఢీకొట్టడంతో ఆమె కాలు ఫ్రాక్చర్‌ అయింది. గన్‌ఫౌండ్రి ఎస్‌బీఐలో హౌస్‌కీపింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆమెను ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై అబిడ్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...