వార్తలకు తిరిగి వెళ్లండి

కవ్వాల్ అభయారణ్య రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పిసిసిఎఫ్ వినయ్ కుమార్ సూచించారు. మంగళవారం జన్నారం మండలంలో ఆయన పర్యటించారు. జన్నారం, ఇందన్పల్లి, బర్తన్ పేట్ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక అటవీ అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ రాహుల్ నాయక్, ఎఫ్డిఓ రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
