Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభయారణ్యానికి మణిహారంలా వన్యప్రాణులు

Follow Udayam on Google
p.g.murthy Sep 04, 2026 9:49 AM మంచిర్యాలGeneral
అభయారణ్యానికి మణిహారంలా వన్యప్రాణులు - Udayam
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు గుర్తింపు తెచ్చిన కవ్వాల్ అభయారణ్యానికి వన్యప్రాణులు మణిహారంలా ఉన్నాయి. అభయారణ్యం పులులకు ఆవాస కేంద్రమైన జింకలు, మనుబోతులు, పలు రకాల కోతులు, పశుపక్షాదులు, అరుదైన శిలీంద్రాలకు పెట్టింది పేరు. అడవులు, వణ్యప్రాణులు ఉంటేనే మనిషి ఉంటుందని అటవీ అధికారులు ప్రజలలో చైతన్యం తీసుకువస్తున్నారు. నూతన జీవ జాల గుర్తింపు కోసం జంతు శాస్త్రవేత్తలు అడవిలో నిరంతరం పరిశోధనలు చేస్తున్నారు.

Comments

G
Loading comments...