Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ది పనుల పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ రాజు

Follow Udayam on Google
hari Aug 16, 2026 4:32 PM రాజన్న సిరిసిల్లGeneral
అభివృద్ది పనుల పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ రాజు - Udayam
వేములవాడ పట్టణంలోని 11వ వార్డ్ లో చేపడుతున్న డ్రైనేజీ నిర్మాణ పనులను స్థానిక కౌన్సిలర్ వెంగల అనిత శ్రీకాంత్ తో కలిసి మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని సూచించారు. డ్రైనేజీ నిర్మాణం పూర్తయితే స్థానికంగా వర్షపు నీరు, మురుగునీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.

Comments

G
Loading comments...