వార్తలకు తిరిగి వెళ్లండి

జహీరాబాద్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షం పడితే రోడ్లు బురదమయంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలను పరిష్కరించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

