Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది

Follow Udayam on Google
p.g.murthy Aug 31, 2026 11:43 AM మంచిర్యాలGeneral
అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది - Udayam
అటవీ ఆంక్షలతో జన్నారం మండలంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని జన్నారం ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. టైగర్ జోన్ రద్దు చేయాలని జన్నారంలో రిలే నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక పోరాట సమితి కన్వీనర్ భూమాచారికి వారు మద్దతు తెలిపారు. చాలా గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ఆంక్షలు వల్ల ఆటంకం ఏర్పడుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం టైగర్ జోన్ రద్దుచేసి ఆంక్షలను ఎత్తివేయాలన్నారు.

Comments

G
Loading comments...