Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 13, 2026 8:17 AM జగిత్యాలGeneral
అభివృద్ధి పనులు గడువులోగా పూర్తి చేయాలి. - Udayam
నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌తో కలిసి ఇంజనీరింగ్ అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. రోళ్లవాగు షట్టర్ పనులను ఆగస్టు నెలాఖరులోగా, అక్కేపల్లి లిఫ్ట్ పనులను జనవరి 2027 నాటికి పూర్తి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...