వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మపురి నియోజకవర్గంలోని అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు.కలెక్టర్ బి.సత్యప్రసాద్‌తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రోళ్లవాగు షట్టర్ పనులను ఆగస్టు నెలాఖరులోగా,అక్కేపల్లి లిఫ్ట్ పనులను జనవరి 2027లోగా పూర్తి చేయాలని సూచించారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి అర్హులైన పేదలకు ఇళ్లు అందించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

