Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సర్పంచ్

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 23, 2026 12:22 AM ఆదిలాబాద్General
అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సర్పంచ్ - Udayam
వి.బి.జి. రాంజీ కింద సిరికొండ మండలంలోని పోచంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో చేపట్టనున్న ఫారం ఫండ్ పనులకు సర్పంచ్ పిట్ల విజయ్‌కుమార్ శనివారం శ్రీకారం చుట్టారు. వ్యవసాయానికి, రైతులకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యమిస్తూ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ ఆనంద్‌రావు, కూలీలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...