Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీపీ

Follow Udayam on Google
RAGHU SKLM Sep 10, 2026 4:07 PM శ్రీకాకుళంGeneral
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీపీ - Udayam
ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేట పంచాయతీ జగనన్న కాలనీలో మండల పరిషత్ జనరల్ ఫండ్ రూ.12 లక్షలతో నిర్మించిన రెండు సీసీ రోడ్లు, డ్రైన్లను ఎంపీపీ మొదలవలస చిరంజీవి గురువారం ప్రారంభించారు. గత ఐదేళ్లలో గ్రామాల్లో జరిగినంత అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని చెప్పారు. గ్రామాల ప్రగతికి మండల పరిషత్ నిధులు ఖర్చు చేసినట్లు చెప్పారు. గ్రామాల్లో మౌలిక వసతులు ఐదేళ్లలో మెరుగుపడ్డాయని వెల్లడించారు.

Comments

G
Loading comments...