Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Sreekanth Patel Sep 27, 2026 12:09 PM మహబూబ్‌నగర్తెలంగాణ
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే - Udayam
మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్లో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డిపలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొదటి డివిజన్ పరిధిలోని ఎర్రవల్లి తాండాలో రూ.50 లక్షలతో డ్రైనేజీ, రోడ్డు నిర్మాణ పనులకు రూ. ముప్పై లక్షలతో అలాగే జైనల్లిపూర్లో రూ.50 లక్షలతో నూతనరోడ్డు నిర్మాణ పనులకు స్థానికనాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు

Comments

G
Loading comments...