వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో VMRDA ద్వారా మంజూరైన రూ.44 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంగళవారం స్దానిక MLA పూసపాటి అతిది గజపతిరాజు నగరపాలక సంస్థ కార్యాలయంలో శంకుస్థాపన చేసారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో మొట్టమొదటిసారిగా ఒకేసారి రూ.44 కోట్ల VMRDA నిధులు మంజూరు కావడం ఎంతో సంతోషదాయకమని, ఈ నిధులు మంజూరు కావడానికి సహకరించిన CM చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

