Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 23, 2026 8:03 PM ఆదిలాబాద్General
అభివృద్ధి పనులకు శంకుస్థాపన - Udayam
ఆదిలాబాద్‌ పట్టణంలోని పలు వార్డుల్లో యూఐడీఎఫ్‌ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు మున్సిపల్‌ చైర్మన్‌ బండారి అనూష సతీష్, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ శంకుస్థాపన చేశారు. 41వ వార్డులో రూ.70 లక్షలు, 12లో రూ.కోటి, 18లో రూ.63 లక్షలు, 19లో రూ.55 లక్షలు, 35లో రూ.25 లక్షలు కేటాయించారు. మరో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని అనూష తెలిపారు.

Comments

G
Loading comments...