వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్ల నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నరసింగరావు తెలిపారు.
శుక్రవారం మెట్టుపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మల్లాపూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఆయనను కలిసి రోడ్ల అభివృద్ధి, విస్తరణకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

