వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిపత్రి మున్సిపాలిటీలో అమృత్ 2.0 కింద రూ. 77.35 కోట్లతో నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజి పథకానికి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి శనివారం భూమి పూజ చేశారు.బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద శిలాఫలకంను ఆవిష్కరించారు. పట్టణానికి 24 గంటల మంచినీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
డ్రైనేజీ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం రూ.16 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

