Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి ఎమ్మల్యే

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 25, 2026 2:36 PM విశాఖపట్నంGeneral
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న  పెందుర్తి ఎమ్మల్యే - Udayam
పెందుర్తి నియోజకవర్గం జివిఎంసి 88 వ వార్డు నరవ గ్రామంలో జీవీఎంసీ నిధులు కోటి రూపాయలతో నిర్మించిన రోడ్లు కాలువలు నిర్మాణ పనులను పెందుర్తి ఎమ్మెల్యే ఉదయం ప్రారంభించారు. పారిశుద్ధ్యం కోసం ఇంటి ఇంటికి వెళ్లి తడి చెత్త పొడి చెత్త సేకరణ కొరకు మంజూరు చేసిన 7 వాహనాల ను జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండేళ్ల కాలంలో ఒక నరవ గ్రామంలోనే కోటి రూపాయలు ఖర్చుపెట్టి అభివృద్ధి చేసామని అన్నారు.

Comments

G
Loading comments...