Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి లో అందరూ భాగస్వామ్యులు కావాలి - MLA

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 10, 2026 7:41 PM విజయనగరంGeneral
అభివృద్ధి లో అందరూ భాగస్వామ్యులు కావాలి - MLA - Udayam
విజయనగరం MLA పూసపాటి అతిది గజపతిరాజు గురువారం పట్టణంలోని PSR కాలనీ, 43వ డివిజన్‌ ఉడా కాలనీ గాంధీ పార్క్‌లో VMRDA నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఛైర్మన్‌ ప్రణవ్‌ గోపాల్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. అలాగే, నియోజకవర్గంలోని అన్నీ పంచాయతీల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు.

Comments

G
Loading comments...