Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధి చేస్తున్నాం.. ఎమ్మెల్యే గురజాల

Follow Udayam on Google
Super Admin Jul 25, 2026 6:47 PM చిత్తూరురాజకీయాలు
అభివృద్ధి చేస్తున్నాం.. ఎమ్మెల్యే గురజాల - Udayam
చిత్తూరు : చిత్తూరు నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ జరగని విధంగా అభివృద్ధి పనులు చేస్తున్నామని, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని.. మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపునిచ్చారు. శనివారం నగరపాలక పరిధిలోని తేనె బండ పరిధిలో రూ.30.80 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లు, సిమెంట్ కాలువలను ఎమ్మెల్యే ప్రారంభించారు.

Comments

G
Loading comments...