వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారికి శనివారం అభిషేకార్చనలు నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవతో ప్రారంభించి నిజాభిషేకం, సహస్రనామార్చనలు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా జరిపారు.
అనంతరం వివిధ రకాల పుష్పాలు, తులసి దళాలతో అర్చనలు నిర్వహించారు. ఆలయ అధికారులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
Comments
Loading comments...

