వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరు పట్టణంలోని వైట్ ప్యాలెస్లో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా రూపొందించిన పాటను ఆవిష్కరించారు.
Comments
Loading comments...

