Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అభిజీత్‌కు పెళ్లి ప్రపోజల్స్ వెల్లువ

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 29, 2026 11:27 AM జాతీయంGeneral
అభిజీత్‌కు పెళ్లి ప్రపోజల్స్ వెల్లువ - Udayam
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఫౌండర్ అభిజీత్ దీప్కే పేరు దేశవ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఆయనను వివాహం చేసుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారని ఆయన తల్లి అనితా దీప్కే తెలిపారు. నిరసనల అనంతరం తమకు వస్తున్న వివాహ ప్రతిపాదనలు మరింత పెరిగాయని చెప్పారు. అభిజీత్ స్వస్థలానికి వచ్చిన తర్వాత పెళ్లి విషయంపై చర్చించి, తుది నిర్ణయాన్ని ఆయనకే వదిలేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...