Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కేంద్రం వైఖరిపై అభిజీత్ తీవ్ర ఆగ్రహం

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 22, 2026 2:26 PM జాతీయంGeneral
కేంద్రం వైఖరిపై అభిజీత్ తీవ్ర ఆగ్రహం - Udayam
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, నిరసనకారులతో వెంటనే చర్చలు జరపకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని అభిజీత్ దిప్కే హెచ్చరించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని స్పందించకపోవడం దారుణమన్నారు. జూలై 20న జరిగిన భారీ నిరసన కేవలం ట్రైలర్ మాత్రమేనని తేల్చి చెప్పారు.

Comments

G
Loading comments...