Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అబద్ధపు హామీలతో కాంగ్రెస్ మోసం: ఎమ్మెల్యే గంగుల కమలాకర్

Follow Udayam on Google
sudheer Aug 27, 2026 3:28 PM కరీంనగర్General
అబద్ధపు హామీలతో కాంగ్రెస్ మోసం: ఎమ్మెల్యే గంగుల కమలాకర్ - Udayam
రేవంత్ ప్రభుత్వం అలవిగాని హామీలు, తులం బంగారం ఆశ చూపి ప్రజలను మోసం చేసిందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. కరీంనగర్ మండలం నగునూరులో ఆయన మాట్లాడారు.కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. గ్రామాల్లో సాగునీరు, విద్యుత్ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని భరోసానిచ్చారు. రానున్న రెండేళ్లలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...