వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా ఎస్ కోటలోని స్థానిక ఎస్సీ కాలనీలో విశాఖ MP శ్రీ భరత్ MLA కోళ్ల లలిత కుమారితో కలిసి శుక్రవారం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజా సంక్షేమమే తమ అభిమతమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో MLC ఇందుకూరి రఘురాజు తదితర కూటమి నాయకులు పాల్గోన్నారు,
Comments
Loading comments...

