Udayam Digital
Menu
Breaking

ఆయుష్ విభాగంలో 70 పోస్టులకు నోటిఫికేషన్

Anuroop Nov 20, 2026 6:52 AM జాతీయంGeneral
ఆయుష్ విభాగంలో 70 పోస్టులకు నోటిఫికేషన్ - Udayam Digital
ఆయుష్ విభాగంలో 70 పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. హోమియోపతిలో 11 స్పెషాలిటీలు, యునానీలో లెక్చరర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనుంది. ఆయుర్వేదంలో 14 లెక్చరర్ స్పెషాలిటీలతో పాటు టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను కూడా భర్తీ చేయనుంది. ఈ నెల 26 నుంచి డిసెంబర్ 2 సాయంత్రం వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనుంది.

Comments

G
Loading comments...