వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా స్టేషన్ ఘన్‌పూర్‌లో మంగళవారం ‘వాకథాన్’ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ యునాని డిస్పెన్సరీ మెడికల్ ఆఫీసర్ డా. జునైది పాల్గొన్నారు.
రఘునాథపల్లి డిస్పెన్సరీ ఫార్మసిస్ట్ వెంకటకృష్ణారావుతో పాటు స్థానికులు గుర్రం యాదగిరి, అరుణ్‌లాల్, యాద శ్రీనివాస్, యు.మల్లేశం, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

