వార్తలకు తిరిగి వెళ్లండి

సాంప్రదాయ పంటలు సాగు చేసే రైతులు ఒక్కసారి ఆయిల్ ఫామ్ పంటను సాగు చేసి చూడాలని, తక్కువ వ్యయంతో దీర్ఘకాలికంగా అధిక లాభాలు పొందవచ్చని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రైతులకు అవగాహన కల్పించారు.
నిర్మల్ రూరల్ ముజ్గి గ్రామం లో రైతు మల్లయ్య సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ తోటను మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పంటను పరిశీలించారు.
Comments
Loading comments...

