Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయిల్ ఫామ్ పంట సాగుకు రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ.

Follow Udayam on Google
Anjaiah kindoddy Jul 31, 2026 7:36 PM వికారాబాద్General
ఆయిల్ ఫామ్ పంట సాగుకు రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ. - Udayam
ఆయిల్ ఫామ్ పంట సాగుకు రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులకు సూచించారు. శుక్రవారం పరిగి మండలం సుల్తాన్ పూర్ తండాలో సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ సాగులో అంతర్ పంటలను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిగి మండలంలో 1000 ఎకరాల ఆయిల్ ఫామ్ పంటకు రైతులను సన్నద్ధం చేయాలన్నారు. ఆయిల్ ఫామ్ పంటసాగువల్ల లాభం ఉందనిఅన్నారు.

Comments

G
Loading comments...