Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి జీిల్లాకలెక్టర్ గరిమ అగ్రవాల్

Follow Udayam on Google
Sircilla jilla news Sep 01, 2026 8:34 PM రాజన్న సిరిసిల్లGeneral
ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి జీిల్లాకలెక్టర్ గరిమ అగ్రవాల్ - Udayam
ఆయిల్ పామ్ సాగు లాభాలు, ప్రభుత్వ సబ్సిడీలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 2,958 ఎకరాల్లో సాగు జరుగుతుండగా, 960 ఎకరాల్లో 1,500 టన్నుల దిగుబడి విక్రయంతో రైతుల ఖాతాల్లో రూ.3.45 కోట్లు జమయ్యాయని తెలిపారు. ప్రస్తుతం టన్ను ధర రూ.24,025గా ఉందన్నారు. మొక్కలు, డ్రిప్ ఏర్పాట్లను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...