Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 2:47 PM అనకాపల్లి General
ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం - Udayam
కోటవురట్ల మండలం చినబొడ్డేపల్లిలో సోమవారం ఆయిల్ పామ్ తోటల పెంపకానికి శ్రీకారం చుట్టారు. రైతులు ఉద్యానవన పంటల సాగుకు ముందుకు రావాలని హార్టికల్చర్ ఆఫీసర్ స్వాతి కోరారు. ఆయిల్ పామ్ రైతులకు మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. హెక్టార్‌కు రూ.5,200 ప్రోత్సాహకం, అంతర పంటలు సాగు చేస్తే అదనంగా మరో రూ.5,200 అందిస్తామని చెప్పారు.

Comments

G
Loading comments...